12 body organs:
1. Kidney - మూత్ర పిండం
2. Liver - కాలేయం
3. Lungs - ఊపిరితిత్తులు
4. Pancreas - క్లోమం
5. Intestine - ప్రేగు
6. Brain - మెదడు
7. Heart - గుండె
8. Urinary Bladder - మూత్రాశయం
9. Gall Bladder - పిత్తాశయం
10. Urethra - ప్రసేకం
11. Esophagus - అన్నవాహిక
12. Spinal Cord - వెన్నుపాము